#BBCShe నాగ్‌పూర్: భ్రూణ హత్యలకు కారణం డాక్టర్లు, తల్లిదండ్రులే!
#BBCShe నాగ్‌పూర్: భ్రూణ హత్యలకు కారణం డాక్టర్లు, తల్లిదండ్రులే!
దేశ నడిబొడ్డున ఉన్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో.. తిర్పుడె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ విద్యార్థినులతో #BBCShe బృందం పాప్ అప్ నిర్వహించింది.
పెళ్లి, భ్రూణ హత్యలు, మత ఘర్షణలు, కులాంతర వివాహాలు, సామాజిక కట్టుబాట్లు, పీరియడ్స్ - ఇబ్బందులు, పేరెంటింగ్, సోషల్ మీడియా... ఇలా ఎన్నో అంశాలపై విద్యార్థినులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు.
మహిళలు ఎలాంటి కథనాలు కోరుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో బీబీసీ చేపట్టిన ప్రాజెక్టే #BBCShe. దీనిపై మీ ఆలోచనలు, అభిప్రాయాలను బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ చేయండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)