#గమ్యం: గేట్ స్కోరుతో ఎంటెక్‌లో చేరడం ఎలా?

#గమ్యం: గేట్ స్కోరుతో ఎంటెక్‌లో చేరడం ఎలా?

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

ఇటీవలే గేట్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ స్కోరు మూడేళ్లపాటు పనికొస్తుంది.

ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునేవారికి గేట్ ఉత్తమ మార్గం. గేట్‌లో క్వాలిఫై అయినవాళ్లలో చాలామంది ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఎలా చేరాలనే దానిపై సందిగ్ధంగా ఉంటారు. దీనికి సంబంధించిన వివరాలను ఈరోజు గమ్యంలో వివరిస్తున్నారు Careers360.com ఎడిటర్ (ఇంజనీరింగ్) ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)