#BBCShe: ‘‘ఎడ్ల దగ్గరకు వెళ్లినపుడు వాటితో మాట్లాడుతుంటా’’
- దివ్య ఆర్య
- బీబీసీ ప్రతినిధి
ఎద్దుల దగ్గరకు వెళ్లేటప్పుడు నేను వాటితో మాట్లాడుతుంటా
ఎడ్ల పెంపకం మగవాళ్లకు మాత్రమే పరిమితమైన వృత్తి అని అనుకుంటారు. ఆ భావనను దూరం చేస్తూ 20ఏళ్లుగా ఆ వృత్తిలో రాణిస్తున్నారు తమిళనాడుకు చెందిన సౌందరం రామసామి.
చెన్నైలో #BBCShe కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా వ్యాపారవేత్తల విజయాలను మీడియా చూపించదని మధుమిత అనే విద్యార్థిని అభిప్రాయపడ్డారు.
అందుకే మేం ఆమెను సౌందరం రామసామి అనే విజయవంతమైన ఎడ్ల పెంపకందారు దగ్గరకు తీసుకువెళ్లాం.
ఆమెతో గడిపిన ఒక్కరోజు తన ఏడాది కాలేజీ పాఠాలతో సమానం అన్నారు మధుమిత. అంతలా ఆ యువతిని ప్రభావితం చేసిన అంశాలేంటో తెలియాలంటే పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి
- #BBCShe: ఆంధ్రా యూనివర్సిటీ అమ్మాయిలు ఏమంటున్నారు?
- #BBCShe: పీరియడ్స్ సమయంలో అమ్మాయిల సమస్యలు
- రేప్ వార్తల రిపోర్టింగ్లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
- #BBCShe: కోయంబత్తూరు విద్యార్థినుల మనోగతం
- #BBCShe: పెళ్లి కోసం యువకుల కిడ్నాప్
- #BBCShe విశాఖ: మా డిగ్రీలు కేవలం పెళ్లి కోసమే!
- #BBCShe: తెల్లటి మోడల్సే ఎందుకు? తమిళ యువతుల సూటి ప్రశ్న?
- #BBCShe విశాఖ: పుష్పవతి అయితే అంత ఆర్భాటం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)