కష్టాల కొలిమిలో సరిగమల సాధన

కష్టాల కొలిమిలో సరిగమల సాధన

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతానికి ఘనమైన సాంస్కృతిక చరిత్ర ఉంది.

దశాబ్దాల పాటు కొనసాగిన కల్లోల పరిస్థితుల వల్ల కళలు-సంస్కృతి కి స్థానిక యంత్రాంగం ఇచ్చే ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది.

ప్రాణహాని ఉన్నా స్థానిక యువతకు కళలపట్ల ఉన్న అనురక్తిపై బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ ప్రత్యేక కథనం. ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)