‘మీకెలాంటి వార్తలు కావాలి’ అని ఎవరైనా అడిగారా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#BBCShe: ‘మీకెలాంటి వార్తలు కావాలి’ అని ఎవరైనా అడిగారా?

  • 5 ఏప్రిల్ 2018

దేశంలో మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయ్? చిన్నచిన్న సమస్యలే అని పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్ద ఘోరాలు జరుగుతున్నాయని యువతులు అంటున్నారు.

ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న 'బీబీసీ షీ' బృందంతో వారు ఇదే విషయం చెప్పారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించగా, వారు ఎన్నో అంశాలను పంచుకున్నారు. తమకెలాంటి వార్తలు కావాలి..? తాము ఎదుర్కొంటున్న సమస్యలేంటి వంటి అన్ని విషయాలు వారు మాట్లాడారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)