FBLive: నేను ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా: చంద్రబాబు నాయుడు

  • 4 ఏప్రిల్ 2018
చంద్రబాబు విలేకరుల సమావేశం

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు? మూడో కూటమి దిశగా అడుగు వేస్తున్నారా? ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారు?

న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుంచి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం..

  • విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు వివరించిన చంద్రబాబు.
  • ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్ధానాలు, నెల్లూరు ఎన్నికల సభలోను, అమరావతి శంఖుస్థాపన సందర్భంగా మోదీ చేసిన ప్రసంగాలను వినిపించిన చంద్రబాబు.
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక హోదా ఆవశ్యకత, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్న చంద్రబాబు.
  • తాను ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పిన 16 ముఖ్యమైన అంశాలు, వాటిపై బీజేపీ స్పందన కోసం ఈ వార్త చదవండి: చంద్రబాబు ఢిల్లీ ప్రెస్‌మీట్: ‘నా పోరాటం ప్రధాని మోదీపైనే’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు