అక్టోబర్ చిత్రం కోసం లండన్ నుంచి ముంబై వచ్చిన బనితా సంధు

అక్టోబర్.. ఈ ఏడాది బాలీవుడ్‌లో వార్తల్లో నిలిచిన చిత్రాల్లో ఇదొకటి.

ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన వరుణ్ ధవన్ హీరోగా నటించారు.

వెండితెరపై కొత్త ఆకర్షణగా ప్రశంసలు అందుకున్న బనితా సంధు ఇందులో కథానాయిక.

అక్టోబర్ చిత్రంలో నటించడానికి ఆమె ముంబై మహా నగరానికి ఏకంగా 8 వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు.

బనిత, బ్రిటన్ లో పుట్టి పెరిగారు. న్యూపోర్ట్ వేల్స్ లో నివసిస్తున్న బనితాను బీబీసీ పలకరించింది. బాలీవుడ్ స్టార్ గా మారిన వైనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)