భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: అంబేడ్కర్
భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: అంబేడ్కర్
1953లో డా.బీఆర్ అంబేడ్కర్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. కదిలే అంబేడ్కర్‌ను, మాట్లాడే అంబేడ్కర్‌ను పై అరుదైన వీడియోలో మీరు చూడొచ్చు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అంబేడ్కర్ ఏమన్నారు?
‘భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు..’ అని ఆయన ఎందుకన్నారు?
ఒకవేళ ప్రజాస్వామ్యం విఫలమైతే కమ్యూనిజం ప్రత్యామ్నాయం అవుతుందని అంబేడ్కర్ ఎందుకు అభిప్రాయపడ్డారు?
ఈ వివరాలను వినాలన్నా, చూడాలన్నా.. పై వీడియోను క్లిక్ చేయండి!
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)