#గమ్యం: ఎంబీఏ - ఎంటెక్ - జాబ్: బీటెక్ తర్వాత ఏది బెస్ట్?

#గమ్యం: ఎంబీఏ - ఎంటెక్ - జాబ్: బీటెక్ తర్వాత ఏది బెస్ట్?

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

బీటెక్ పూర్తైన తర్వాత ఎంటెక్ చేయాలా? ఎంబీఏ చేయాలా? ఉద్యోగ వేట మొదలుపెట్టాలా? మేనేజ్‌మెంట్‌లో ఎదగాలంటే ఎంబీఏ చేయాల్సిందేనా? బీటెక్ తర్వాత ఎంటెక్ చెయ్యకపోతే ఉద్యోగాల్లో వెనకబడిపోతామా? ఇంజనీరింగ్ చదువు పూర్తైన ప్రతి విద్యార్థి మదిలో మెదిలే ప్రశ్న ఇది.

ఈ ప్రశ్నలకు ఎవరికి వారే సమాధానం ఇచ్చుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం మీకు మీరే ఇచ్చుకోవాలి. అదెలాగో ఈరోజు 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com ఎడిటర్ (ఇంజనీరింగ్) ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)