కర్ణాటకలో బీబీసీ పాప్ అప్ బృందం
కర్ణాటకలో బీబీసీ పాప్ అప్ బృందం
'ఒకే ఒక్కడు' సినిమా చూశారు కదా.. అందులో హీరో ఒక రోజు పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాడు. 24 గంటల్లో రాజకీయ, పాలన వ్యవస్థను పూర్తిగా చక్కదిద్ది ప్రజల హృదయాలు గెలుచుకుంటాడు.
ఆ సినిమా చూస్తున్నంత సేపు.. 'ఒకవేళ నాకూ ఇలాంటి అవకాశం వస్తే? నేను ఏమేం చేస్తాను?' అన్న ఆలోచన రాకుండా మానదు.
సీఎంగా పనిచేస్తే అవకాశం వస్తే ఎవరు వద్దనుకుంటారు!
సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే 'బీబీసీ పాప్అప్' బృందం బెంగళూరు యువతతో అలాంటి ప్రయోగమే చేసింది. 'మీరే కనుక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు' అని ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి
- #BBCShe: రేప్ వార్తల రిపోర్టింగ్‌లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
- #BBCShe విశాఖ: మా డిగ్రీలు కేవలం పెళ్లి కోసమే!
- #BBCShe: అబ్బాయిగా జీవించడం ఎంత కష్టమో!
- #BBCShe: పెళ్లి కోసం యువకుల కిడ్నాప్
- #BBCShe: తెల్లటి మోడల్సే ఎందుకు? తమిళ యువతుల సూటి ప్రశ్న?
- #BBCShe: ‘‘ఎడ్ల దగ్గరకు వెళ్లినపుడు వాటితో మాట్లాడుతుంటా’’
- #BBCShe: వాళ్ల నాన్నే ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు కదా?
- #BBCShe: 'డ్రగ్స్‌కు డబ్బుల కోసం కొడుకును తీసుకెళ్లి బిచ్చమెత్తుకున్నా'
- #BBCShe: ‘జర్నలిజం కోర్సుల్లో అమ్మాయిలు ఎక్కువ.. ఉద్యోగాల్లో మాత్రం తక్కువ’
- #BBCShe విశాఖ: పుష్పవతి అయితే అంత ఆర్భాటం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)