మహారాష్ట్రలో ప్లాస్టిక్ నిషేధం పై మిశ్రమ స్పందనలు...ఉపాధి కోల్పోతామంటున్న ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మహారాష్ట్ర: ‘ప్లాస్టిక్ నిషేధిస్తే మా బతుకేంగాను?’

  • 20 ఏప్రిల్ 2018

ప్లాస్టిక్ చెత్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. దీన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర చాలా రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించింది.

ఈ చర్యను చాలా మంది సమర్థించారు. కానీ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ దారులు మాత్రం ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబయి నుంచి బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయె అందిస్తోన్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు