#గమ్యం: సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఓ వరం... ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సైన్స్, టెక్నాలజీ పరిశోధనలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఓ వరం... ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్

  • 22 ఏప్రిల్ 2018

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

ఆసక్తి కలిగిన అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా చేయూతనందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ ఆ సమాచారం చాలా మంది విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదు.

సైన్స్, టెక్నాలజీ పరిశోధనలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ అందించే కేవీపీవై స్కాలర్‌షిప్ గురించి గతంలో చర్చించాం. ఇప్పుడు ఇలాంటిదే మరో స్కాలర్‌షిప్ గురించి ఈరోజు 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)