పెళ్లికి ఒప్పుకుంటేనే పరీక్ష రాయాలన్నారు!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పెళ్లి టాపిక్ తేవొద్దు.. నేను చదువుకుంటా!

  • 22 ఏప్రిల్ 2018

నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి ఖాయమైంది. పదో తరగతి పరీక్షలు కూడా రాయకుండానే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన పరిస్థితి. ఇది గతం. ఇప్పుడు సంధ్య మంచి మార్కులతో ఇంటర్ పాసైంది.

ఇందులో కొందరికి విశేషమేమీ కనిపించదు. కానీ సంధ్యకు ఇంటర్ పాసవ్వడమే చాలా ప్రత్యేకం. ఎందుకో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)