వియత్నాంలో   వేల ఏళ్ళ చరిత్ర కలిగిన హిందువులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వియత్నాంలో వేల ఏళ్ళ చరిత్ర కలిగిన హిందువులు

  • 25 ఏప్రిల్ 2018

కొన్ని శతాబ్దాల పాటు హిందు సంస్కృతీ సంప్రదాయాలు రాజ్యమేలిన దేశం వియత్నాం. అత్యుత్తమ శిల్పకళతో కూడిన ప్రాచీన ఆలయాల నిలయమిది. అయితే అదంతా గతం. ఇప్పుడు అక్కడి హిందూ మైనార్టీలు కనుమరుగవుతున్నతమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి జుబైర్ అహమ్మద్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు