గేలికి గురయ్యే నృత్యం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మగవాళ్ళు ఆడ వేషం వేసుకుంటే.. లోండా నాచ్

  • 28 ఏప్రిల్ 2018

లోండా నాచ్. గ్రామీణ బీహార్లో మగవాళ్ళు ఆడ వేషం వేసుకుని, పెళ్ళిళ్లు వంటి శుభకార్యాల్లో చేసే నృత్యం.

గ్రామాల్లో క్రమంగా ఈ కళ అంతరించిపోతోంది. కానీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థి రాకేశ్ కు ఈ నృత్యం చేయడమంటే ఇష్టం.

ఈ కళ అంతరించి పోకుండా ఓ స్థాయికి తీసుకురావాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు.

బీబీసి ప్రతినిధి సరోజ్ సింగ్ ఆయనతో మాట్లాడి అందిస్తోన్న కథనం. వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు