లబ్ డబ్బు: చమురు ధర పెరుగుదలతో భవిష్యత్తు ఎలా ఉండనుంది?
లబ్ డబ్బు: చమురు ధర పెరుగుదలతో భవిష్యత్తు ఎలా ఉండనుంది?
మొన్నటిదాకా ''అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గినా భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గట్లేదు'' అని అనుకున్నాం. ఇప్పుడు ముడిచమురు ధర కూడా పెరుగుతోంది. మరి భవిష్యత్తు ఎలా ఉండనుంది? దేశంలో డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం రవాణా వ్యయంపై నేరుగా పడుతుంది. దానివల్ల పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి.
చమురు ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు ధరలు పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి(ఓపీఈసీ-ఒపెక్)లోని దేశాలు, రష్యా చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించేశాయి. ఫలితంగా సరఫరా తక్కువైపోయింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)