ఈయన క్రికెట్ బ్యాట్లకు మళ్లీ ప్రాణం పోస్తారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఈ బ్యాట్‌మేన్ ఏళ్లతరబడి నాటౌట్

  • 11 మే 2018

సచిన్ తెందూల్కర్, డుప్లెసిస్, స్మిత్‌.. వీళ్లంతా అస్లామ్ చౌదరి కస్టమర్లే.

ముంబైకి చెందిన చౌదరి కొన్ని దశాబ్దాలుగా బ్యాట్ల తయారీ, రిపేర్ చేసే వృత్తిలో ఉన్నారు.

మరీ ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. తనకు ఊపిరి సలపని పని ఉంటుందంటారు 'బ్యాట్‌మ్యాన్' అనే ముద్దు పేరున్న చౌదరి.

మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)