ఇంటికి 30 గజాల దూరంలో “లావా ఫౌంటేన్‌”
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇంటికి 30 గజాల దూరంలో “లావా ఫౌంటేన్‌”

  • 11 మే 2018

లావా కక్కుతున్న అగ్ని పర్వతాన్ని 30 గజాల దూరం నుంచి చూశారా!

ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయి ఇంటికి తిరిగొచ్చిన ఒక వ్యక్తి ఎగిసిపడుతున్న లావాను కెమేరాలో బంధించారు.

హవాయిలోని బిగ్ ఐలాండ్‌లో మే 3వ తేదీన కిలివాయొ అగ్ని పర్వతం బద్దలైంది. అప్పటి నుంచి లావా ఎగిసిపడుతూనే ఉంది.

దీంతో సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించి, 2000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అయితే, ఇంట్లోని పశువులు, అత్యవసర మందులు తీసుకొచ్చుకునేందుకు కొందరు తిరిగి అక్కడికి వెళ్లారు.

అలా వెళ్లిన ఒక వ్యక్తి ఇంటి పెరటి నుంచి పక్కనే ఉన్న అగ్నిపర్వతాన్ని కెమేరాలో బంధించారు.

మీరూ ఆ దృశ్యాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు