రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  • 12 మే 2018

డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం అది 15 నెలల కనిష్ట స్థాయికి చేరింది.

రూపాయి విలువ పెరిగే అవకాశం ఇప్పుడిప్పుడే లేదని నిపుణులు చెబుతున్నారు.

రూపాయి విలువ తగ్గడం వల్ల సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఈ "లబ్ డబ్బు"లో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)