ప్రమాద స్థలంలో చంద్రబాబు పర్యటన
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ప్రమాద స్థలంలో చంద్రబాబు పర్యటన

  • 17 మే 2018

ప్రమాద స్థలంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. "ఒకే ఇంట్లో న‌లుగురు చ‌నిపోయారు. చాలా బాధ వేసింది. పిల్ల‌లు త‌ల్లి కోసం ఏడుస్తున్నారు. మ‌నుషుల‌ను తీసుకువెళ్లే బోటు నిర్వ‌హించే ప‌ద్ధ‌తి ఇది కాదు. మాన‌వ త‌ప్పిదం వ‌ల్ల ఇలా జ‌రిగింది. అదే స‌మ‌యంలో గాలులు వ‌చ్చాయి. ప్ర‌మాదం విష‌యంలో వాస్త‌వాల‌ను విచారించి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం" అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు