చీర్‌లీడర్స్: ఆ నవ్వుల తెర వెనుక కష్ఠాల కథ

ఐపీఎల్ పేరు వినగానే.. బుల్లెట్టుల్లా దూసుకెళ్లే బంతులే కాదు.. మెరుపులా మెరిసే.. చీర్ లీడర్స్ గుర్తుకొస్తారు. వీరు లేని ఐపీఎల్ మ్యాచ్‌లను ఊహించడం కష్టం. మరి చీర్ లీడర్స్ విధానం ఎప్పుడు మొదలైంది? పురుషులే దీనిక ఆధ్యులా? తాము అందాలు ఆరబోసే బొమ్మలం కాదంటున్న ఆ అమ్మాయిలు ఎవరు? బీబీసీ ప్రతినిధి సూర్యాంశీ పాండే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)