లబ్‌డబ్బు: బ్యాంకులు.. మొండి బకాయిలు
ఈమధ్య కాలంలో బ్యాంకులు తరచుగా వార్తల్లోకొస్తున్నాయి. హెడ్‌లైన్స్‌గా మారుతున్నాయి. దానికి ముఖ్యమైన కారణం.. మొండి బకాయిలు. బ్యాంకింగ్ భాషలో ఎన్పీఏ.. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు.
ఈ వారం లబ్‌డబ్బులో ఎన్పీఏ గురించి తెలుసుకుందాం.
బ్యాంకులు అనేక విధాలుగా లోన్లు ఇస్తూ ఉంటాయి. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవి ఎగొట్టి కొందరు, బకాయిలు తీర్చే స్థోమత లేక కొందరు ఇలా చాలామంది బ్యాంకులకు మోత మోగిస్తున్నారు. వీటినే మొండి బకాయిలు అంటారు. అయితే రిజర్వు బ్యాంకు చెబుతున్న దాని ప్రకారం బ్యాంకులకు తామిచ్చిన రుణాలకు వాయిదాలు తిరిగి రాకపోతే వాటిని ఎన్పీఏ అంటారు.
2008 సెప్టెంబర్‌లో భారత్ దేశంలో మొండి బకాయిల విలువ రూ. 53,917 కోట్లు ఉండగా పది సంవత్సరాలకు.. అంటే 2018 నాటికి రూ. 8,40,958 కోట్లకు అమాంతం పెరిగిపోయింది.
ఇవి కూడా చూడండి:
- లబ్..డబ్బు: టర్మ్ పాలసీ అంటే..?
- లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
- లబ్..డబ్బు: బీమా తీసుకునేటపుడు ఏ విషయాలు పరిశీలించాలి?
- లబ్..డబ్బు: డిస్కౌంట్లు, ఆఫర్ల వలలో పడుతున్నారా?
- లబ్‌డబ్బు: మీ ఇల్లు బంగారం కానూ!
- లబ్..డబ్బు: ట్రేడ్ వార్ అంటే ఏంటి? దాని ప్రభావం భారత్‌పై ఎంత?
- లబ్ డబ్బు : కొత్త ఆర్థిక సంవత్సరంలో 10 కీలక మార్పులు
- లబ్ డబ్బు: చమురు ధర పెరుగుదలతో భవిష్యత్తు ఎలా ఉండనుంది?
- లబ్..డబ్బు: ట్రేడ్ వార్ అంటే ఏంటి? దాని ప్రభావం భారత్‌పై ఎంత?
- లబ్..డబ్బు: స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- లబ్‌డబ్బు: రుణం తీసుకోవాలనుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి
- లబ్..డబ్బు: ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఏం చేస్తే జాబ్ గ్యారెంటీ ఉంటుంది?
- #BBCSpecial : పీఎన్బీ స్కామ్ ఎలా జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)