#గమ్యం: బార్క్‌లో ఉద్యోగం పొందడం ఎలా?
#గమ్యం: బార్క్‌లో ఉద్యోగం పొందడం ఎలా?
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
ప్రభుత్వరంగ పరిశోధనా సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఎలా అనే దానిలో భాగంగా గతవారం డీఆర్డీవోలో సైంటిస్టు (బి) ఉద్యోగ ప్రకటన వివరాలపై చర్చించాం. ఈ సిరీస్‌లో భాగంగా ఈ వారం భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) లో సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్లుగా స్థిరపడాలంటే ఏ పరీక్షలు రాయాలి, ఎలా సిద్ధం కావాలి, ఏయే అర్హతలుండాలి... ఇవన్నీ వివరిస్తున్నారు Careers360.com ఇంజనీరింగ్ ఎడిటర్ ప్రభ ధవళ.
మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
ఇవి కూడా చదవండి.
- గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
- #గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- #గమ్యం: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, స్టేట్ బోర్డులు... మీ పిల్లలకు ఏది మంచిది?
- #గమ్యం: సెలవుల్లో ఇంటర్న్‌షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు
- #గమ్యం: కామర్స్ + సర్టిఫికేషన్లు = ఉద్యోగం!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)