రంజాన్ మాసంలో రంగురంగుల హైదరాబాద్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

హైదరాబాద్, హలీం, రంజాన్, లాడ్ బజార్ - ఒక్క నిమిషంలో!

  • 28 మే 2018

రంజాన్ పండుగ దగ్గర పడేకొద్దీ హైదరాబాద్‌లో సందడి పెరుగుతోంది. చార్మినార్ పరిసరాల్లోని దుకాణాలన్నీ కిటకిటలాడుతుండగా, హలీమ్ ప్రియులు రంజాన్‌కు ముందే పండగ చేసేసుకుంటున్నారు.

హైదరాబాద్, అక్కడి చార్మినార్, సమీపంలోని లాడ్ బజార్, హలీం ఇలా రంజాన్ ప్రత్యేకతను ఒక్క నిమిషంలోనే మీ కళ్లకు గడుతున్నారు బీబీసీ కెమెరామెన్ నవీన్ కుమార్ కె.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)