వెదురు సైకిల్‌పై నాగా యువకుడి సాహస యాత్ర

వెదురు సైకిల్‌పై నాగా యువకుడి సాహస యాత్ర

నాణ్యమైన వెదురు ఉత్పత్తికి నాగాలాండ్‌ పెట్టింది పేరు. కానీ, ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే.

అందుకే ఈ పరిస్థితి మార్చాలని ఓ నాగా యువకుడు నిర్ణయించుకున్నారు. వెదురు సైకిల్‌ను వాహనంగా చేసుకొని తమ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే యూరప్‌తో పాటు, అమెరికాలోని కొన్ని ప్రాంతాలను చుట్టొచ్చారు. అతని సాహస యాత్రను మనమూ చూసొద్దాం రండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)