వెదురు వీరుడు: ‘ఇతని సైకిల్ చూస్తే సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది’

  • రిపోర్టింగ్: షాలూ యాదవ్, షూట్ ఎడిట్: శరద్ బదే
  • బీబీసీ ప్రతినిధులు
వీడియో క్యాప్షన్,

వెదురు సైకిల్ పై నాగా యువకుడి సాహస యాత్ర

నాణ్యమైన వెదురు ఉత్పత్తికి నాగాలాండ్‌ పెట్టింది పేరు. కానీ, ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే.

అందుకే ఈ పరిస్థితి మార్చాలని ఓ నాగా యువకుడు నిర్ణయించుకున్నారు. వెదురు సైకిల్‌ను వాహనంగా చేసుకొని తమ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే యూరప్‌తో పాటు, అమెరికాలోని కొన్ని ప్రాంతాలను చుట్టొచ్చారు. అతని సాహస యాత్రను మనమూ పై వీడియోలో చూద్దాం రండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)