భూమిపై హక్కుల కోసం అగ్రకులాలపై మహిళల తిరుగుబాటు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు.. భూమిపై హక్కుల కోసం పంజాబ్‌లో పోరాటం

  • 18 జూన్ 2019

1964 పంజాబ్ భూ గ్రామీణ ఉమ్మడి భూ చట్టం ప్రకారం దళితులకు మూడో వంతు భూమిపై హక్కులున్నాయి. అయితే వారి పేరిట మెజార్టీ భూముల్ని అగ్రకులాల వాళ్లే అనుభవిస్తున్నారు.

కానీ ఇప్పుడు దళితులు.. మహిళల నేతృత్వంలో తమ హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టారు. పంజాబ్ నుంచి మా ప్రతినిధి సుఖ్ చరణ్ కౌర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)