అంతర్జాతీయ యోగా డే 2018: మల్లఖంబ్ - ఇది నేల విడిచి చేసే యోగా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అంతర్జాతీయ యోగా డే 2018: మల్లఖంబ్ - ఇది నేల విడిచి చేసే యోగా

  • 21 జూన్ 2018

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. మల్లఖంబ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక భారతీయ క్రీడ. జిమ్నాస్టిక్స్‌, యుద్ధ కళలు కలిపి రూపొందించిన యోగా. నేలను విడిచి చేసే సాము గారడీ. నిలువాటి కొయ్య స్తంభం మీదో వేలాడే తాడు మీదో ఈ యోగాసనాలు వేస్తారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు