సముద్రం అలల కింద ఐదు నిమిషాలు ఊపిరి బిగపట్టి ఉండగలరా ?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఫ్రీ డైవింగ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఇద్దరు మహిళలు

  • 1 జూలై 2018

ఈజిప్టు తీరాన మహిళలు ఫ్రీ డైవింగ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సముద్రం అలల కింద ఊపిరి బిగబట్టి లోతుల్లోకి ఈత కొడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఈ ఫ్రీ డైవర్స్‌ను ఇందుకు ప్రేరేపిస్తున్న అంశాలేమిటో తెలుసుకునేందుకు.. ఆ సాహసం చేసిన ఇద్దరు మహిళలను బీబీసీ ప్రతినిధులు కలిశారు. ఆ వివరాలు మీ కోసం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు