#గమ్యం: పైలట్ కావడం ఎలా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#గమ్యం: పైలట్ కావడం ఎలా?

  • 1 జూలై 2018

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

ఎయిర్ హోస్టెస్ ఎలా కావాలి? ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఏమిటి? శిక్షణ ఎలా ఉంటుంది? వంటి అంశాలను చర్చించాం. ఈ వారం 'గమ్యం'లో విమానయాన రంగానికే చెందిన మరో ముఖ్యమైన ఉద్యోగం... పైలట్ గురించి వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్‌గా పోస్ట్ చేయండి.

విమానం నడపడం అంటే సాధారణ ప్రక్రియ కాదు. చాలామందికి అదో పెద్ద కల. అసలు కాక్‌పిట్ ఎలా ఉంటుంది? పైలట్లకు ఆకాశంలో మార్గం ఎలా తెలుస్తుంది? రాత్రి పూట డ్రైవింగ్ ఎలా చేస్తారు? ఇలాంటివన్నీ చాలామందికి తీరని సందేహాలే. అందువల్ల పైలట్ ఉద్యోగం అంటే ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ శిక్షణకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే... ఇది సామాన్యులకు అందని ద్రాక్షే అని చెప్పవచ్చు.

పైలట్ ఉద్యోగాన్ని వృత్తిగా స్వీకరించాలనుకునేవారు తీసుకోవాల్సింది... కమర్షియల్ పైలట్ శిక్షణ. దీనిగురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)