స్కూలుకెళ్లే చిన్నారులను కాపాడుకోవడం ఇలా..

  • 3 జూలై 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionస్కూలుకెళ్లే చిన్నారులను ఎలా రక్షించుకోవాలి?
చిన్నారులపై వేధింపులు Image copyright Getty Images

ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి అత్యాచారానికి గురైంది. ఏడేళ్ల ఆ చిన్నారి స్కూల్ నుంచి అపరిచితుడి వెంట వెళ్లడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోనే కాదు దేశంలోని చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)