యూట్యూబ్ స్టార్స్: అమ్మాయిల కోసం.. అమ్మాయిల చేత.. అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

యూట్యూబ్ స్టార్స్: అమ్మాయిల కోసం.. అమ్మాయిల చేత.. అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’

  • 8 జూలై 2018

'గాళ్ ఫార్ములా' వస్తూనే సంచ‌ల‌నం సృష్టించింది. వారి మొద‌టి వీడియోలను పీరియ‌డ్స్ మీద ఫ‌న్నీగా చేశారు. తెలుగులో ఇలాంటి యూట్యూబ్ వీడియోలు మొద‌టిసారి చేసింది వీరే. అందుకే.. ఈ వారం టాప్ యూట్యూబ‌ర్లుగా ఒక‌రు కాదు.. ఒక టీమ్‌ని ప్ర‌ెజంట్ చేయ‌బోతున్నాం!

వారెవరో వారి వివరాలేంటో పై వీడియోలో..

రిపోర్టింగ్: బళ్ల సతీశ్ , ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్