మైనార్టీలైన హిందువులు ఈసారైనా ప్రభావం చూపించగలరా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మైనారిటీలైన హిందువులు ఈసారైనా పాక్ ఎన్నికల్లో ప్రభావం చూపించగలరా?

  • 17 జూలై 2018

పాకిస్తాన్‌లో ఎన్నికల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఓ వైపు ప్రచారం ఊపందుకుంటే మరోవైపు అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇక్కడ మైనారిటీలైన హిందువులు ఎక్కువగా ఉండే దక్షిణ సింధ్ ప్రాంతానికి బీబీసీ వెళ్లింది. థర్పాకర్, ఉమెర్ కోట్ జిల్లాల్లోని జనాభాలో దాదాపు సగం హిందువులే. ఎన్నికల్లో వాళ్ల పాత్ర పై బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తోన్న రిపోర్ట్ ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు