బీదర్ దగ్గర అసలేం జరిగింది? వాట్సాప్ వదంతులపై ఆ గ్రామస్తులు ఏమంటున్నారు?

బీదర్ దగ్గర అసలేం జరిగింది? వాట్సాప్ వదంతులపై ఆ గ్రామస్తులు ఏమంటున్నారు?

చిన్న పిల్ల‌ల కిడ్నాప‌ర్ అనే అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన యువకుడిని కర్నాటకలోని బీదర్ జిల్లాలో స్థానికులు కొట్టి చంపారు. వాట్సాప్‌లో వచ్చే ఫేక్‌న్యూస్ వల్లే గ్రామస్తులు వారిని కిడ్నాపర్‌లుగా భావించారు.

ఇంతకీ దాడి జరిగిన రోజు ఏం జరిగింది? గ్రామస్తులు ఏమంటున్నారు? బాధితులు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)