మోదీని ఆలింగనం చేసుకున్న రాహుల్ గాంధీ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మోదీని ఆలింగనం చేసుకున్న రాహుల్ గాంధీ

  • 20 జూలై 2018

లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు.

ఈ కథనాలు కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)