’ఈ ఒక్క నెలే మాకు స్వేచ్ఛ, ఇంటికెళ్తే మళ్లీ అవే భయాలూ, బాధలు, బాధ్యతలు’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

’ఈ ఒక్క నెలే మాకు స్వేచ్ఛ, ఇంటికెళ్తే మళ్లీ అవే భయాలూ, బాధలు, బాధ్యతలు’

  • 24 జూలై 2018

మహారాష్ట్రలో ఏటా జరిగే 'వారీ' యాత్రలో భాగంగా దాదాపు 5 లక్షల మంది భక్తులు 250కి.మీ నడిచి పండర్‌పుర వెళ్తారు. ఈ యాత్ర ద్వారా మహిళలు తమ బాధలూ, భయాలూ, బాధ్యతలకు దూరమవుతున్నారు.

(రిపోర్టర్: మయూరేష్ కొన్నూర్, షూట్-ఎడిట్: శరద్ బదే)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు