కళ్లు లేకపోతేనేం... కంప్యూటర్ విద్యలో నైపుణ్యం ఆమె సొంతం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సోమాలియా శరణార్థి: కనులు లేవని ఆమె కలత పడలేదు.... కంప్యూటర్ వాడడంలో నైపుణ్యం సంపాదించారు

  • 9 ఆగస్టు 2018

సోమాలియా నుంచి కెన్యాకు వచ్చిన శరణార్థి ఇస్తర్లీన్ హుసేన్. వయసు 18 ఏళ్ళు. పుట్టుకతోనే అంధురాలు. అయితేనేం, విజయాన్ని చూడాలనుకున్నారు. అవరోధాలును అధిగమించారు. కంటితో చూడలేని కీబోర్డు మీద వేళ్ళు ఆడిస్తూ... అక్షరాలు రాస్తున్నారు. కంప్యూటర్ వాడకంలో నైపుణ్యం సంపాదించారు. కంప్యూటర్ శిక్షణకు కళ్ళు లేకపోవడం ఆటంకం కానే కాదని నిరూపిస్తున్నారు. చూపున్న వారికి కూడా స్ఫూర్తిగా నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)