27 ఏళ్ల వయస్సులో ముదుసలి...48 ఏళ్లకు యువతి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఆమెది ఒళ్లా... విల్లా?

  • 3 ఆగస్టు 2018

క్రిస్టీన్ వాన్ లూ... ప్రపంచ ప్రఖ్యాత ఏరియలిస్ట్. పాప్ స్టార్లు పాల్ మెకార్టినీ, బ్రిట్నీ స్పియర్స్‌తో కలసి ప్రదర్శనలిచ్చారు. 19 ఏళ్ల వయసుకే అమెరికా జాతీయ ఆక్రో జిమ్నాస్టిక్స్ క్రీడల్లో ఏడు సార్లు విజేతగా నిలిచారు. 27 ఏళ్ళకు ఏరియలిస్ట్ గా కేరీర్ ప్రారంభించి అద్భుతంగా రాణించారు. ఈ 48 ఏళ్ళ విజేత ప్రయాణం ఆమె మాటల్లోనే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు