అసోంలో 40 లక్షల మంది భారత పౌరసత్వం కోల్పోయే అవకాశముంది.. ఎందుకు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

భారత పౌరసత్వం కోల్పోయే ప్రమాదంలో 40 లక్షల మంది అసోం ప్రజలు

  • 3 ఆగస్టు 2018

ఈశాన్య రాష్ట్రం అసోంలో ఇటీవల ప్రచురించిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్).. ఆ రాష్ట్రంలో నివసిస్తున్న దాదాపు 40 లక్షల మందికి భారత పౌరసత్వం లేదని చెప్తోంది.

నిజానికి ఇది.. తాము లేదా తమ కుటుంబాలు 1971 కన్నా ముందు ఈ రాష్ట్రానికి వచ్చినట్లు నిరూపించుకోగలిగిన వారి జాబితా.

అక్రమ వలసలను నిరోధించటానికి ఈ జాబితా అవసరమని ప్రభుత్వం చెప్తోంది.

కానీ.. ముస్లిం మతస్తులను లక్ష్యంగా చేసుకోవటానికి దీనిని ఉపయోగించుకుంటున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు