జీవితాలను మారుస్తున్న సంప్రదాయ కళ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

జీవితాలను మారుస్తున్న సంప్రదాయ కళ

  • 6 ఆగస్టు 2018

తమ సంప్రదాయ కళనే బతుకుదెరువుగా మార్చుకొని తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు ఆ మహిళలు. వారంతా భారతదేశంలోనే అతి పెద్ద జిల్లా అయిన కఛ్ మహిళలు.

ఎంబ్రాయిడరీ కళ అక్కడి మహిళల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును తెలుసుకునేందుకు బీబీసీ కరస్పాండెంట్ దీప్తి బత్తిని గుజరాత్ రాష్ట్రంలోని కఛ్ జిల్లాకు వెళ్లారు. ఇది ఆమె అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్.

షూట్, ఎడిట్: కె నవీన్ కుమార్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)