తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయా?

తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయా?

అనంతపురం, కర్నూలు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతోనే జనాలు గుంపులు గుంపులుగా పొలాల్లో వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభిస్తారు.

(రిపోర్టింగ్ఫ డీఎల్ నరసింహ బీబీసీ కోసం)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)