అందం, బలం కలగలిసిన సైనికులు... ఈ ఆఫ్రికా మహిళలు
అందం, బలం కలగలిసిన సైనికులు... ఈ ఆఫ్రికా మహిళలు
అందమైన, బలమైన సైనికులను మహారాజే స్వయంగా ఎంచుకుంటాడు. ఒట్టి చేతులతో మనిషిని చంపగిలిగే స్థాయిలో వాళ్లకు శిక్షణ ఇప్పిస్తాడు. వాళ్లనే తనకూ, తన రాజ్యానికీ రక్షణ కవచంలా మార్చుకుంటాడు. ఇదీ ఆఫ్రికాలోని డాహొమి రాజ్యంలో ఒకనాటి పరిస్థితి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)