BBC పరిశోధన: ఖడ్గ మృగాలను చంపేస్తున్నారని వాటి కొమ్ములు కోస్తున్నారు
BBC పరిశోధన: ఖడ్గ మృగాలను చంపేస్తున్నారని వాటి కొమ్ములు కోస్తున్నారు
దక్షిణాఫ్రికాలో ఖడ్గమృగాల మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఏడాదికి వెయ్యికి పైగా ఖడ్గ మృగాలు వేటగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటి కొమ్ములకు ఆసియాలో చాలా గిరాకీ ఉంది.
కొన్ని రకాల చికిత్సల్లో ఉపయోగించడంతో పాటు ఆసియావాసులు వీటిని హోదాకు చిహ్నంగా వాడుతుంటారు.
ఇది కేవలం వేటగాళ్ల పని మాత్రమే కాదని.. ఇందులో అవినీతి అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.
బీబీసీ ప్రతినిధి అలస్టైర్ లీథీడ్ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం. ఈ వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)