వాజ్‌పేయి: అంత్యక్రియల దృశ్యాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వాజ్‌పేయి: తుది వీడ్కోలు

  • 17 ఆగస్టు 2018

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దిల్లీలోని స్మృతి స్థల్‌లో జరిగాయి. ఈ రాజకీయ యోధుడికి నివాళులు అర్పించడానికి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. వాజ్‌పేయి అంతిమయాత్ర, అంత్యక్రియల దృశ్యాలను పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)