#లబ్‌డబ్బు: ఇమ్రాన్ రాకతో భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా?

#లబ్‌డబ్బు: ఇమ్రాన్ రాకతో భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా?

"వావ్..! దట్స్ ఆన్ అమేజింగ్ షాట్!"

ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ ఆడుతుంటే ఇలాగే అనేవారు కదా. ఒకప్పటి ఆల్ రౌండర్ ఇన్ క్రికెట్.. ఇప్పుడు రాజకీయాల్లోకూడా రాణిస్తారా? భారీ సిక్సర్లు.. బౌన్సర్లతో దుమ్ముదులిపేస్తారా..?

ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత ఇమ్రాన్ ఓ వినసొంపైన మాట అన్నారు... భారత్‌తో మా వ్యాపార సంబంధాల్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తాం అని.

అసలింతకూ.. బంధం మెరుగుపడాలంటే ఈ ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉన్న సవాళ్లేంటో చూద్దాం ఈ వారం 'లబ్‌డబ్బు'లో.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)