కందుకూరు: తేళ్లతో ఆటలు.. భక్తితో పూజలు

కందుకూరు: తేళ్లతో ఆటలు.. భక్తితో పూజలు

తేలును చూస్తేనే భయపడిపోతాం.. కుట్టిందంటే విలవిలలాడిపోతాం. కానీ, తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామస్థులు మాత్రం తేళ్లతో ఆడుకుంటారు. వాటిని పూజిస్తారు.

నాగపంచమి రోజు దేశంలో చాలా చోట్ల పాముకు పాలు పోసి పూజలు చేయడం మనకు తెలిసిందే. కానీ ఈ గ్రామంలో అదే రోజు తేళ్ల పంచమి నిర్వహిస్తారు. అదేంటో మీరు చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)