ఇది రాజమౌళి ఈగ కాదు.. కానీ సర్కస్ చేస్తుంది

ఇది రాజమౌళి ఈగ కాదు.. కానీ సర్కస్ చేస్తుంది

ఈగ.. రాజమౌళి సినిమాలో హీరోగా సాహసాలు చేసింది. అదంతా కల్పితం. గ్రాఫిక్స్‌. అయితే అసలైన ఈగలు నిజంగానే సాహస విన్యాసాలు చేసిన కాలం ఒకటుంది.

ఇంగ్లండ్‌లో రెండు దశాబ్దాల కిందటే ఈగలతో సర్కస్ చేయించేవారు.

ఆ సర్కస్‌లు ఇటీవలి వరకూ మనుగడలో ఉండేవి.

అలనాటి ఈగల విన్యాసాలను ఈ బీబీసీ ఆర్కైవ్‌ వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలు చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)