వీడియో: ఇది రాజమౌళి ఈగ కాదు.. కానీ సర్కస్ చేస్తుంది

వీడియో క్యాప్షన్,

ఈగలు సాహసాలు చేస్తాయా ?

ఈగ.. రాజమౌళి సినిమాలో హీరోగా సాహసాలు చేసింది. అదంతా కల్పితం. గ్రాఫిక్స్‌. అయితే అసలైన ఈగలు నిజంగానే సాహస విన్యాసాలు చేసిన కాలం ఒకటుంది.

ఇంగ్లండ్‌లో రెండు దశాబ్దాల కిందటే ఈగలతో సర్కస్ చేయించేవారు.

ఆ సర్కస్‌లు ఇటీవలి వరకూ మనుగడలో ఉండేవి.

అలనాటి ఈగల విన్యాసాలను ఈ బీబీసీ ఆర్కైవ్‌ వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలు చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)