వరవరరావు ఇంట్లో పోలీసుల సోదాలు

వరవరరావు ఇంట్లో పోలీసుల సోదాలు

మహారాష్ట్ర పోలీసులు విప్లవ రచయిత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

వరవరరావుతో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్లు- పాత్రికేయుడు కూర్మనాథ్, విరసం సభ్యులు, పాత్రికేయుడు క్రాంతి, అధ్యాపకులు సత్యనారాయణ, ఖాసిం ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

వరవరవరావు ఇంటి బయట కొన్ని ప్రజా సంఘాల కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలు ఈ వీడియోలో..