రైతు వ్యధ: ‘మా అమ్మను సేద్యం చేయనివ్వను..’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రైతు వ్యధ: ‘మా అమ్మను సేద్యం చేయనివ్వను..’

  • 3 సెప్టెంబర్ 2018

ఈ అమ్మాయి పేరు పూజ. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చదువుకుంటోంది. పూజ తండ్రి అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నారు.

‘‘పెట్టుబడి పెట్టిన మా నాన్నపై అప్పుల భారం పెరిగింది. అప్పులవాళ్లు ఇంటికొచ్చి తరచూ డబ్బు ఇమ్మని అడుగుతుండేవారు. వీలు చూసుకొని తీరుస్తానని మా నాన్న చెప్పేవాడు. కానీ అప్పు తీర్చలేక ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు.’’ అని పూజ చెబుతోంది.

తన తండ్రి ఎలా చనిపోయారు? అసలు కారణాలేమిటి? వ్యవసాయం గురించి తను ఏమనుకుంటోంది?? పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు